(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.340. అధ్యాయః 340
Mahabharata - Shanti Parva - Chapter Topics
శుకేన కైలాసశిఖరాదంతరిక్షోత్పతనం॥ 1॥ శుకేనాత్మానమవలోకయతో దేవాన్ప్రతి వ్యాసేన శుకేత్యాక్రోశే తంప్రతిప్రతివచనచోదనా॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-340-0x(6558)(79311)
గిరిశృంగం సమారుహ్య సుతో వ్యాసస్య భారత।
సమే దేశే వివిక్తే స నిఃశలాక ఉపావిశత్॥ 12-340-1(79312)
ధారయామాస చాత్మానం యథాశాస్త్రం యథావిధి।
పాదప్రభృతిగాత్రేషు క్రమేణ క్రమయోగవిత్॥ 12-340-2(79313)
తతః స ప్రాఙ్భుఖో విద్వానాదిత్యే నాచిరోదితే।
పాణిపాదం సమాధాయ వినీతవదుపావిశత్॥ 12-340-3(79314)
న తత్ర పక్షిసంపాతో న శబ్దో నాపి దర్శనం।
యత్ర వైయాసకిర్ధీమాన్యోక్తుం సముపచక్రమే॥ 12-340-4(79315)
స దదర్శ తదాఽఽత్మానం సర్వసంగవినిఃసృతం।
ప్రజహాస తతో హాసం శుకః సంప్రేక్ష్య తత్పరం॥ 12-340-5(79316)
స పునర్యోగమాస్థాయ మోక్షమార్గోపలబ్ధయే।
మహాయోగేశ్వరో భూత్వా సోఽత్యక్రామద్విహాయసం॥ 12-340-6(79317)
తతః ప్రదక్షిణం కృత్వా దేవర్షి నారదం తతః।
నివేదయామాస చ తం స్వం యోగం పరమర్షయే॥ 12-340-7(79318)
శుక ఉవాచ। 12-340-8x(6559)
దృష్టో మార్గః ప్రవృత్తోస్మి స్వస్తి తేఽస్తు తపోధన।
త్వత్ప్రసాదాద్గమిష్యామి గతిమిష్టాం మహాద్యుతే॥ 12-340-8(79319)
నారదేనాభ్యనుజ్ఞాతః శుకో ద్వైపాయనాత్మజః।
అభివాద్య పునర్యోగమాస్థాయాకాశమావిశత్॥ 12-340-9(79320)
కైలాసపృష్ఠాదుత్పత్య స పపాత దివం తదా।
అంతరిక్షచరః శ్రీమాన్వ్యాసపుత్రః సునిశ్చితః॥ 12-340-10(79321)
తముద్యంతం ద్విజశ్రేష్ఠం వైనతేయసమద్యుతిం।
దదృశుః సర్వభూతాని మనోఽమారుతరంహసం॥ 12-340-11(79322)
వ్యవసాయేన లోకాంస్త్రీన్సర్వాన్సోఽథ విచింతయన్।
ఆస్థితో దివ్యమధ్వానం పావకార్కసమప్రభః॥ 12-340-12(79323)
తమేకమనసం యాంతమవ్యగ్రమకుతోభయం।
దదృశుః సర్వభూతాని జంగమానీతరాణి చ॥ 12-340-13(79324)
యథాశక్తి యథాన్యాయం పూజయాంచక్రిరే తదా।
పుష్పవర్షేశ్చ దివ్యైస్తమలంచక్రుర్దివౌకసః॥ 12-340-14(79325)
తం దృష్ట్వా విస్మితాః సర్వే గంధర్వాప్సరసాం గణాః।
ఋషయశ్చైవ సంసిద్ధాః పరం విస్మయమాగతాః॥ 12-340-15(79326)
అంతరిక్షగతః కోఽయం తపసా సిద్ధిమాగతః।
అధః కాయోర్ధ్వవక్రశ్చ నేత్రైః సమతివాహ్యతే॥ 12-340-16(79327)
తతః పరమధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః।
భాస్కరం సముదీక్షన్స ప్రాఙ్భుఖో వాగ్యతోఽగమత్।
శబ్దేనాకాశమఖిలం పూరయన్నివ సర్వశః॥ 12-340-17(79328)
తమాపతంతం సహసా దృష్ట్వా సర్వాప్సరోగణాః।
సంభ్రాంతమనసో రాజన్నాసన్పరమవిస్మితాః।
పంచచూడాప్రభృతయో భృశముత్ఫుల్లలోచనాః॥ 12-340-18(79329)
దైవతం కతమం హ్యేతదుత్తమాం గతిమాస్థితం।
సునిశ్చితమిహాయాతి విముక్తమివ నిఃస్పృహం॥ 12-340-19(79330)
తతః సమభిచక్రామ మలయం నామ పర్వతం।
ఉర్వశీ పూర్వచిత్తిశ్చ యం నిత్యముపసేవతః॥ 12-340-20(79331)
తస్య బ్రహ్మర్షిపుత్రస్య విస్మయం యయతుః పరం।
అహో బుద్ధిసమాధానం వేదాభ్యాసరతే ద్విజే॥ 12-340-21(79332)
అచిరేణైవ కాలేన నభశ్చరతి చంద్రవత్।
పితృశుశ్రూషయా బుద్ధిం సంప్రాప్తోఽయమనుత్తమాం॥ 12-340-22(79333)
పితృభక్తో దృఢతపాః పితుః సుదయితః సుతః।
అనన్యమనసా తేన కథం పిత్రా విసర్జితః॥ 12-340-23(79334)
ఉర్వశ్యా వచనం శ్రుత్వా శుకః పరమధర్మవిత్।
ఉదైక్షత దిశః సర్వా వచనే గతమానసః॥ 12-340-24(79335)
సోఽంతరిక్షం మహీం చైవ సశైలవనకాననాం।
విలోకయామాస తదా సరాంసి సరితస్తథా॥ 12-340-25(79336)
తతో ద్వైపాయనసుతం బహుమానాత్సమంతతః।
కృతాంజలిపుటాః సర్వా నిరీక్షంతే స్మ దేవతాః॥ 12-340-26(79337)
అబ్రవీత్తాస్తదా వాక్యం శుకః పరమధర్మవిత్।
పితా యద్యనుగచ్ఛేన్మాం క్రోశమాన శుకేతి వై॥ 12-340-27(79338)
తస్య ప్రతివచో దేయం సర్వైరేవ సమాహితైః।
ఏతన్మే స్నేహనః సర్వే వచనం కర్తుమర్హథ॥ 12-340-28(79339)
శుకస్య వచన శ్రుత్వా దిశః సజలకాననాః।
సముద్రాః సరితః శైలాః ప్రత్యూచుస్తం సమంతతః॥ 12-340-29(79340)
యథా జ్ఞాపయసే విప్ర బాఢమేవం భవిష్యతి।
ఋషేర్వ్యాహరతో వాక్యం ప్రతివక్ష్యామహే వయం॥ ॥ 12-340-30(79341)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 340॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-340-1 నిఃశలాకే నిస్తృణే॥ 12-340-16 అధఃకాయాత్ ఊర్ధ్వం వకం యస్య। సూర్యే దత్తదృష్టిరతః స్వదేహస్యాధోభాగం న పశ్యతీత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.